ఎవరైనను దూరప్రాంతములనుండి వచ్చునపుడు, ఏదైన గుడి సమాచారము తెలుసుకొనుటకు, దేవుడు భద్రయ్య గారి వంశస్తులు, మండా రాంబాబు (99498 62213) గారికి ఫోన్ చేసి వచ్చుట మంచిది. వారు మీకు కావలసిన విధముగా ఏర్పాట్లు చేయ గలరు.
www.veerammathalli.in అను వెబ్ సైటు ప్రారంభించ బడినది. ఈ సైటు నందు అన్న దాన విరాళము ల సమాచారము కూడా తెలియును.